భారతదేశం, డిసెంబర్ 30 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 346 పాయింట్లు పడి 84,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు కోల్పోయి 25,... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న 80ఏళ్ల జియా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఖలీదా... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. పాతకాలపు రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూనే, నేటి తరం టెక్నాలజీని జోడించి రూపొందించే 'నియో రెట్రో' బైకులకు ఎప్పుడూ క్రేజ్... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- మహీంద్రా నుంచి ఏడాది లాంచ్ అయిన బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి డిమాండ్ మామూలుగా లేదు! ఈ కారును కొనేందుకు కొనేందుకు కస్టమర్లు భారీ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో రద్దీగా ఉండే భాండూప్ సబర్బన్ రైల్వే స్టేషన్ వెలుపల బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ అనేది ఒక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది. అయితే... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు టాటా మోటార్స్ అగ్రెసివ్‌గా ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఇటీవలే విడుదల చేసిన 'టాటా సియెర్రా'.. కేవలం 24 గంటల్లోనే ... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- మీ 2026 న్యూ ఇయర్ వేడుకలను మరింత గొప్పగా మార్చేందుకు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ రెడీ అయ్యింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ రోజునే వాట్సాప్‌లో మెసేజ్‌లు, కాల్స్ రికార్డు స్థాయిలో... Read More
భారతదేశం, డిసెంబర్ 25 -- బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం... Read More
భారతదేశం, డిసెంబర్ 25 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన 'కియా సెల్టోస్' ఎస్యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే, జనవరి 2026లో గ్రాండ్ లాంచ్‌కి... Read More